World Coconut Day కొబ్బరి ని చులకనగా చూస్తే మీ పని గోవిందా | Konaseema Kobbari || Oneindai Telugu

2021-09-02 41

World Coconut Day: Every year, September 2 is celebrated as World Coconut Day. This year’s theme for world coconut day is "Building a Safe Inclusive Resilient and Sustainable Coconut Community Amid COVID-19 Pandemic & Beyond”.
#WorldCoconutDay
#nariyal
#KonaseemaKobbari
#Coconutoil
#InterestingFacts
#Coconutwater
#AP

మనకు ఈ నేచర్ నుండి ఎన్నో సహజ వనరులు లభిస్తాయి. అందులో కొబ్బరి ఒకటి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు, వీటన్నింటినీ అన్ని రకాల వంటకాల్లో ఉపయోగించొచ్చు.ఈ సందర్భంగా కొబ్బరి దినోత్సవం ఎప్పుడు మొదలైంది.. ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యమేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2009 సంవత్సరంలో ప్రారంభమైంది.